ముస్లిం ప్రతినిధులతో సిఎం జగన్‌ ‌భేటీ

అమరావతి,జూలై19 : ముస్లిం ప్రజాప్రతినిధులు, మతపెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.‌జగన్‌ ‌సమావేశమయ్యారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ‌జకియా ఖానమ్‌, ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమశాఖ) అంజాద్‌ ‌బాషా, సీఎస్‌ ‌డాక్టర్‌ ‌కె ఎస్‌ ‌జవహర్‌ ‌రెడ్డి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్‌, ఎమ్మెల్యేలు అబ్ధుల్‌ ‌హఫీజ్‌ ‌ఖాన్‌, ‌నవాజ్‌ ‌బాషా, షేక్‌ ‌ముస్తాఫా, ఎమ్మెల్సీలు షేక్‌ ‌మహమ్మద్‌ ఇక్బాల్‌, ‌మహమ్మద్‌ ‌రుహుల్లా, ఇతర ప్రజా ప్రతినిధులు,  పలువురు ముస్లిం మత పెద్దలు, ఆ వర్గాల ప్రతినిధులు హాజరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *