మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు సోమవారం రాత్రి మహేశ్వరం నియోజకవర్గంలో 10 వ వార్డు చెందిన పలువురు యువకులు మంత్రి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు తెలంగాణ అభివృద్ధి బి ఆర్ ఎస్ తో నే సాధ్యమని సి ఎం కె సి ఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు లు ఆనందం, కర్రోళ్ల చంద్రయ్య, ఎం నవీన్,మీనాక్షి పటేల్, ఆకుల వీరి బాబు, మహేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు .
మంత్రి సబితమ్మకు మద్దతుగా పలువురు బి ఆర్ ఎస్ లో చేరిక





