ప్రభుత్వ 6 గ్యారంటీలను అర్హులైన ప్రజల సద్వినియోగం చేసుకోవాలి

ఎక్కువాయిపల్లి సర్పంచ్ సుగుణ సాయిలు
ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల జనవరి 6వ తేదీ వరకు ఆరు గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరిస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరూ  సద్వినియోగం చేసుకోవాలని ఎక్కువా యిపల్లి సర్పంచ్ సుగుణ సాయిలు కోరారు, బుధవారం గ్రామంలో 6 గ్యారంటీల కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో రామకృష్ణ లతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *