• దేశానికి ఆదర్శంగా పాల ఉత్పత్తి
• రైతులను రాజు చేయాలనే లక్ష్యం సి ఎం కె సి ఆర్
• రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు
మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 05 రైతులను రాజు చేయాలనే లక్ష్యంతో పాడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర పురపాలక ఐ టి శాఖ మంత్రి తారక రామారావు రైతులకు పిలుపునిచ్చారు.గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిదిలో రావిర్యాల విజయమెగాడైరీ ప్లాంట్ పరిశ్రమను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి,పాడిపరిశ్రమశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,భుగర్బగనుల శాఖ మంత్రి మహిందర్ రెడ్డితో కలిసి డైరీ పరిశ్రమను ప్రారంబి ంచారు. ఈ సందర్బంగా ఐ టి శాఖ మంత్రి తారక రామారావు మాట్లాడుతూ పాలు దాన్యం ఉత్పత్తులలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని తెలంగాణ లో రైతులకు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సి ఎం కె సి ఆర్ ఉన్నారన్నారు.ప్రధాన మోడీ కేంద్ర ప్రభుత్వం రంగసమ స్థలను ప్రైవేట్ వ్యక్తులను దానదత్తం చేస్తునాధన్నారు.
రాష్ట్రం వారిధాన్యం లో 350 కోట్లు ఉత్పత్తులలో ముందు ఉన్నాయని గతంలో పంజాబ్, హర్యానా రాష్ట్రలు మాంచి పోయామని రైతులకు గుర్తు చేశారు విజయపాలడైరి 250 కోట్లతో రొండునర ఎళ్ల మెగా విజయపాలడైరిని పూర్తి చేసి రైతులకు అందుబాటులో తీసుకోచ్చామని 350 కోట్ల పెట్టుబడి పాడి రైతులకు అందిస్తామని అన్నారు కరోన వలన రాష్ట్రానికి అదియం నష్టం జరిగకుండా సంక్షేమ పథకంలో ,ఉచిత కరెంట్, రైతు బంధు,రైతు భీమా లాంటి పథకలు ఆపలేదని అన్నారు. తెలం గాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ చైర్మన్ సోమ భరత్ కుమార్, స్పెషల్‌చీఫ్ సెక్రటరీ అధర సిన్హా, జిల్లా కలెక్టర్ హరీష్, జడ్పీ చైర్ పర్సన్ టి. అనితారెడ్డి, చేవెళ్ల ఎం.పి. జి. రంజిత్ రెడ్డి., ఎం. ఎల్.సి, లు దయానంద్ గుప్తా, నవీన్. తుక్కు గూడ మున్సిపల్ చైర్మన్.కె. మధుమోహన్, మహే శ్వరం ఎం.పి.పి, ఆర్ సునితా అంధా నాయక్ అధికా రులు రామ్ చందర్ రావు. మంజువాణీ, పాడి రైతులు పాల్గొన్నారు.





