పదవ తరగతి స్నేహితురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: జగదేవపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి 2001-02 బ్యాచ్..మాతో చదువుకున్న స్నేహితురాలు భాగ్య భర్త దోమ జహంగీర్ ఆరు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలుసుకున్న పదవ తరగతి స్నేహితులు కలిసి రూ. 38,500 ఆర్థిక సహాయం అందజేశారు . అదేవిధంగా వారికీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్న భాగ్య కుటుంబముకు భవిష్యత్ లో కూడా అండగా ఉంటామని అన్నారు.వీరితో పాటుగా రాచకొండ నాగరాజు, కొంపల్లి కనకయ్య, నారం రెడ్డి, కృష్ణ రెడ్డి, రాచమల్ల మచ్ఛేందర్ రెడ్డి, అంజి, ఎండీ పాషా, సంతోషి, స్వప్న, జ్యోతి, మచ్చ మహేష్, సిరిసిల్ల హరిప్రసాద్, రాజు, నజీర్, కర్ణాకర్, కర్కా సంతోష్ రెడ్డి, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *