సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 8: సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయ ప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి )తరుపున ప్రతి పాదకులు అనంత కిషన్ తోపాజి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. వారి వెంట జగ్గారెడ్డి సతిమణి తూర్పు నిర్మల రెడ్డి, జార్జీ ఇతరులు ఉన్నారు.
జగ్గారెడ్డి తరుపున నామినేషన్ దాఖలు





