ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 3 : మండలంలోని మంగళపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.  గ్రామ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటర్లో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు.  కార్యక్రమంలో మండల్ వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి, గ్రామ సర్పంచ్ నర్సింహా రెడ్డి, మండల్ రైతు సమన్వయ అధ్యక్షులు నిట్ట నారాయణ, గ్రామ ఉపసర్పంచ్ కొప్పు సాయి కుమార్, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, చిన్నపిల్లల తల్లులు, గ్రామ మహిళలు, పాఠశాల టీచర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *