గుల్దస్తా

పాటల సేద్యం
హిందుస్థానీ సురాగం
శ్రవణానందం

కవితా శిల్పి
తేనెచిలికే కలం
సాహిత్య ఖని

సినీ జగత్తు
పాటల తోటమాలి
పూల సుగంధం
గుల్జార్‌ కవిత్వం
వసంత గులాబీలు
ఓ జ్ఞాన పీఠం

-రేడియమ్‌,
9291527757

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *