సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన చేవెళ్ల బహిరంగ సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం నిజంగా హర్షనీయం దళిత గిరిజనులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఇందిరా గాంధీ నుండి రాజశేఖర్ రెడ్డి వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే దళిత గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వ భూమి పంపిణీ చేయడం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంపు కార్పొరేషన్లు ఏర్పాటు ఈ ప్రభుత్వం తీసుకున్న భూములు ఇవ్వడం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చదువుకునే ఉన్నంత చదువులకు ఉపకార కార్పొరేషన్ ఏర్పాటు ఇలాంటి ప్రకటించడంతో మంత్రి హరీష్ రావు కి, ఎమ్మెల్సీ కవిత కి ఏమి మాట్లాడాలో తెలువక ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సిగ్గుచేటు అయ్యా హరీష్ రావు మీ ప్రభుత్వం లాగా ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పడం ఎస్సీ ఎస్టీ సప్లై చట్టాన్ని నీరుగార్చటం ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం సిద్దిపేటలో ప్రభుత్వ స్థలంలో ప్లాట్లు చేసి వ్యాపారం కాంగ్రెస్ పార్టీ కి మీ లాగా సాధ్యం కాదు. సిద్దిపేట జిల్లా దళిత కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బొమ్మల యాదగిరి ఒక ప్రకటనలో విమర్శించారు. మీలాగా దళిత బంధు పేరుమీద కులాల్లో చిచ్చు పెట్టడం కుటుంబాల్లో చిచ్చు పెట్టడం మీకే సాధ్యమైంది చెప్పొచ్చు నిజమైన దళితులకు ఇవ్వకుండా కేవలం యొక్క కార్యకర్తల కోసమే దళిత బంధువు కేటాయిస్తున్నారు కుటుంబాలు చిచ్చుపెట్టి గ్రామాల్లో చిచ్చుపెట్టి ఘనత మీకే దక్కుతుంది దేశంలో రాష్ట్రంలో కూడా దళితులకు కేవలం కాంగ్రెస్ పార్టీ మీరు చేసింది ఏమీ లేదు సిద్దిపేటలో దళితుల కేటాయించిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని వారికి రోడ్డుపాలు చేశారు అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రొసీడింగులు మీరు ఇవ్వడమే తప్ప లబ్ధిదారులకు సంవత్సరం నుంచి యూనిట్లు పంపిణీ చేయలేదు ఇకనైనా కాంగ్రెస్ పార్టీ విమర్శలు మాని మీకు చిత్తశుద్ధి ఉంటే దళితుల మీద వెంటనే మీరు స్వాధీనం దళితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన చేవెళ్ల బహిరంగ సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం నిజంగా హర్షనీయం దళిత గిరిజనులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఇందిరా గాంధీ నుండి రాజశేఖర్ రెడ్డి వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే దళిత గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వ భూమి పంపిణీ చేయడం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంపు కార్పొరేషన్లు ఏర్పాటు ఈ ప్రభుత్వం తీసుకున్న భూములు ఇవ్వడం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చదువుకునే ఉన్నంత చదువులకు ఉపకార కార్పొరేషన్ ఏర్పాటు ఇలాంటి ప్రకటించడంతో మంత్రి హరీష్ రావు కి, ఎమ్మెల్సీ కవిత కి ఏమి మాట్లాడ లో తెలువక ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. అయ్యా హరీష్ రావు మీ ప్రభుత్వం లాగా ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పడం ఎస్సీ ఎస్టీ సప్లై చట్టాన్ని నీరుగార్చటం ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం సిద్దిపేటలో ప్రభుత్వ స్థలంలో ప్లాట్లు చేసి వ్యాపారం కాంగ్రెస్ పార్టీ కి మీ లాగా సాధ్యం కాదు అని సిద్దిపేట జిల్లా దళిత కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బొమ్మల యాదగిరి ఒక ప్రకటనలో విమర్శించారు. మీలాగా దళిత బంధు పేరుమీద కులాల్లో చిచ్చు పెట్టడం కుటుంబాల్లో చిచ్చు పెట్టడం మీకే సాధ్యమైంది చెప్పొచ్చు నిజమైన దళితులకు ఇవ్వకుండా కేవలం యొక్క కార్యకర్తల కోసమే దళిత బంధువు కేటాయిస్తున్నారు కుటుంబాలు చిచ్చుపెట్టి గ్రామాల్లో చిచ్చుపెట్టి ఘనత మీకే దక్కుతుంది దేశంలో రాష్ట్రంలో కూడా దళితులకు కేవలం కాంగ్రెస్ పార్టీ మీరు చేసింది ఏమీ లేదు. సిద్దిపేటలో దళితుల కేటాయించిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని వారికి రోడ్డుపాలు చేశారు. అయ్యా హరీష్ రావు గారు మీ ప్రభుత్వం లాగా ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పడం మరియు ఎస్సీ ఎస్టీ సప్లై చట్టాన్ని నీరుగార్చటం ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం సిద్దిపేటలో ప్రభుత్వ స్థలంలో ప్లాట్లు చేసి వ్యాపారం కాంగ్రెస్ పార్టీ కి మీ లాగా సాధ్యం కాదు అని సిద్దిపేట జిల్లా దళిత కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బొమ్మల యాదగిరి ఒక ప్రకటనలో విమర్శించారు. మీలాగా దళిత బంధు పేరుమీద కులాల్లో చిచ్చు పెట్టడం కుటుంబాల్లో చిచ్చు పెట్టడం మీకే సాధ్యమైందనీ చెప్పొచ్చు. నిజమైన దళితులకు ఇవ్వకుండా కేవలం యొక్క కార్యకర్తల కోసమే దళిత బంధువు కేటాయిస్తున్నారు. కుటుంబాలు చిచ్చుపెట్టి గ్రామాల్లో చిచ్చుపెట్టి ఘనత మీకే దక్కుతుంది దేశంలో రాష్ట్రంలో కూడా దళితులకు కేవలం కాంగ్రెస్ పార్టీ మీరు చేసింది ఏమీ లేదు సిద్దిపేటలో దళితుల కేటాయించిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని వారికి రోడ్డుపాలు చేశారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రొసీడింగులు మీరు ఇవ్వడమే తప్ప లబ్ధిదారులకు సంవత్సరం నుంచి యూనిట్లు పంపిణీ చేయలేదు ఇకనైనా కాంగ్రెస్ పార్టీ విమర్శలు మాని మీకు చిత్తశుద్ధి ఉంటే దళితుల మీద వెంటనే మీరు స్వాధీనం దళితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.


