అమ్మవారి మండపాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : వివేక్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి మండపాన్ని శుక్రవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్ ప్రభాకర్ దంపతులు, శంకర్ ముదిరాజ్, మాజీ చైర్మన్ మాచర్ల పద్మజ, తెరాస మహిళ విభాగం గాంధీనగర్ డివిజన్ అధ్యక్షురాలు వనజ, ప్రధాన కార్యదర్శి తుడుం లక్ష్మి రాజేందర్, సభ్యులు మనోజ్ కుమార్, రమాకాంత్, సోను, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *