అమనగల్లు లో సీఎం సోదరుడు కొండల్ రెడ్డినీ సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 26 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి మద్దిమడుగు దైవదర్శనానికి వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యన అమనగల్లులో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మాండ్లి రాములు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాములు ఏర్పాటు చేసిన అనన్య రియల్ ఎస్టేట్ కార్యాలయన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *