రూపాయి భారం లేకుండా రూ.కోటి బీమా

– 12.91 లక్షల మందికి లబ్ది.. జీవో 77 ద్వారా అమలు – ఇప్పటికి 89మంది ఉద్యోగ కుటుంబాలకు ప్రమాద బీమా – శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…
