హృదయ భారాన్ని తగ్గించే ప్రయత్నం
కవిత్వం మనకు మనం వెతుక్కునే జ్ఞానదిశ/కవిత్వం మనకు మనం చేసుకునే విచికిత్స అని ప్రఖ్యాత కవి డాక్టర్ బెల్లి యాదయ్య చెప్పినట్టుగా ఎన్నో జీవన సంఘటనల నుండి సందర్భోచిత కోణాలు నిరంతర, నిత్యనూతన కవి దండమూడి శ్రీచరణ్ కవిత్వంలో కోకొల్లలుగా కన్పిస్తాయి. మధూళి పేరిట ఆయన కవితా సంపుటి వెలువడింది. నిశీధిలో నిశ్శబ్దం విషాదాన్ని పలికిస్తుంటే…
