హస్తం పార్టీని వీడి బిఆర్ఎస్ లోకి చేరిక
ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 23: కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొడంగల్ నియోజకవర్గం కోస్గి మున్సిపల్ 4 వ వర్డ్ నుండి కాంగ్రెస్ కార్యకర్తలు యువకులు బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… సంక్షేమం అభివృద్ధి విషయంలో తెలంగాణ…
