హరీష్ రావుకు కుల సంఘాల మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: నంగునూరు మండలంలోని జేపితండా గ్రామస్తులంతా ,తిమ్మాయిపల్లి, భాషాగూడేం గ్రామంలో రెడ్డి, ముదిరాజ్, యాదవ, నాయిబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, ఎస్సీ కుల సంఘాల ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావుకు మద్దతు తెలుపుతూ గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి,…
