హక్కుల సాధన కోసం ముదిరాజ్లంతా ఏకతాటిపైకి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: రాష్ట్రంలోని ముదిరాజులు అందరూఒకేతాటిపైకి వచ్చి తమ హక్కులకోసం పోరాటం చేస్తున్నారని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.గురువారం చేవెళ్ల లో పండగసాయన్న విగ్రహావిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, సంగారెడ్డి నియోజకవర్గ బిజెపి నాయకులు పులిమామిడి రాజు, కాసాని వీరేష్, బిత్తిరి సత్తి, దగడ్…
