Tag స్నేహితుడి కుటుంబానికి లయన్స్ క్లబ్ సభ్యుల చేయూత

స్నేహితుడి కుటుంబానికి లయన్స్ క్లబ్ సభ్యుల చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : స్నేహితుని కుటుంబానికి ఆమనగల్లు లయన్స్ క్లబ్ సభ్యులు చేయూతనందించారు. వివరాల్లోకి వెళితే 1983 -84 జడ్పిహెచ్ఎస్ ఆమనగల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న ఆకుల రమేష్ గత సంవత్సరం మృతి చెందారు. రమేష్ స్నేహితులు వీర బొమ్మ బిక్షపతి, శ్రీనివాస్, వెంకట్, ఎండి కాజా,  విష్ణువర్ధన్ రెడ్డి,…