సైబర్ మోసాలను నమ్మి మెసేజ్ రాగానే ఆశపడి మోసపకండి అప్రమత్తంగా ఉండండి
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: లోన్ యాప్,, లాటరి, పార్ట్ టైమ్ జాబ్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పాన్ కార్డ్ అప్డేట్స్, ఆధార్ కార్డు లింక్, పేర్లతో సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకండి అప్రమత్తంగా ఉండండి.టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేయండి.ఈ సంవత్సరం ఈ…
