సెయిలింగ్ చాంపియన్‌షిప్ లో కొమరవెల్లి సిస్టర్స్ జోరు

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్‌లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్‌షిప్ లో భారత నంబర్.1 దీక్షిత కొమరవెల్లి సబ్ జూనియర్ బాలికల విభాగంలో శుక్రవారం అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. గురువారం మూడు రేసుల్లో నెగ్గి హ్యాట్రిక్ ఫ్లీట్‌తో టాప్ ప్లేస్ లో నిలిచిన…
