Tag సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇంటింటా ఎన్నోవేటర్ : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇంటింటా ఎన్నోవేటర్ : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 31: ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటింటా ఎన్నోవేటర్ అనే కూడా పత్రికను కలెక్టర్ ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే “ఇంటింటా ఇన్నోవేటర్”…