సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 19 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 15 వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు పోలీసు వారికి నేర పరిశోధనలో ఎంతగానో ఉపయోగపడతాయని నేరాల నియంత్రణ జరుగుతుందని ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యాంసుందర్ లు అన్నారు. అమనగల్లు మున్సిపాలిటీ కి సంబందించి 15 వార్డులలో సీసీ కెమెరాలు…
