సీఎం కేసీఆర్ కు అపూర్వ స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గుండెలనిండా ఆశీర్వదించి ఘన విజయాన్ని అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని…
