Tag సీఎం కేసీఆర్ అంటేనే నమ్మకం

సీఎం కేసీఆర్ అంటేనే నమ్మకం, విశ్వాసం.. గృహలక్ష్మీతో సొంతింటి కల సాకారం

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: అహ్మదీపూర్ గ్రామంలో 122 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు సర్పంచ్ చాడ నవీన శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రోసీడింగ్  పత్రాలు మార్కేట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం గృహాలక్ష్మీ లబ్ధిదారులు మహిళలు అందరూ కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున నినాదాలతో …