Tag సీఆర్పీఎఫ్ మహిళా మోటార్సెక్టిల్ యాత్రకు గీతం ఆతిథ్యం

సీఆర్పీఎఫ్ మహిళా మోటార్సెక్టిల్ యాత్రకు గీతం ఆతిథ్యం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 18: యశస్విని ఆల్ ఉమెన్ సూటార్క్లిట్ ఎక్స్ పెడిషన్-2033 పేరిట సీఆర్పీఎఫ్ మహిళా అధికారులు నిర్వహిస్తున్న మోటార్సెక్టిల్ ర్యాలీని బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సాదరంగా స్వాగతించి ఆతిథ్యం ఇచ్చారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. చంద్రశేఖర్- ఐఏఎస్, సీఆర్ పీ.ఎఫ్. డింజ్ అనిల్ మింగ్, కమాండెంట్ ఎర్నల్…