Tag సిద్దిపేటలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరం

సిద్దిపేటలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరం

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20:  సిద్దిపేటలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.సిద్దిపేట యాదవ్ సదర్ ఉత్సవా కమిటీ, యాదవ సంఘం  సంఘం అధ్యక్షులు పయ్యావుల ఎల్లం యాదవ్ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలోని కోర్టు సమీపంలో నిర్వహించిన సదర్ సయ్యాటలో అయన ముఖ్య…