సిద్దిపేట ప్రజల్ని విద్యుత్ బిల్లు ఎగవేతదారులుగా మాట్లాడడం సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి తగదు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: నిన్న అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శ్వేత పత్రం విడుదలలో భాగంగా సిద్దిపేట ప్రాంతం పట్ల వివక్షపూరితంగా మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగదని నిజంగా బకాయిలే ఉండి ఉంటే అవి ఏ రకమైన బకాయిలు? వ్యవస్థవా?సంస్థలయా? లేదా ప్రజలయా? వివరాలు చెప్పకుండా కేవలం…
