Tag సిద్దిపేట నియోజకవర్గం లో బీఎస్పీ జెండా ఎగరేస్తాం

సిద్దిపేట నియోజకవర్గం లో బీఎస్పీ జెండా ఎగరేస్తాం

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి హాజరై మాట్లాడుతూ… సిద్దిపేట నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బిఆర్ఎస్…