సహాయతత్వం అలవర్చుకొని అభివృద్ధికి పాటుపడాలి
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : మంచితనం, మానవత్వం, దయాగుణం, సహాయతత్వం అనేవి ప్రతి ఒక్కరూ అలవర్చుకొని సమాజాభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ అన్నారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ తెలంగాణ సిటిజెన్ కౌన్సిల్ స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర శాఖ అధ్యక్షులు…
