సమాజంలో మార్పు తీసుకురావడమే జనసేన లక్ష్యం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 9: సమాజంలో మార్పు తీసుకురావడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. గురువారం బిజెపి జన సేన పోతులో భాగంగా తాండూరులో పట్టణంలోని ఆర్వో కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ వేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి సహకారంతో తాండూరులో జనసేన…
