సబితమ్మకు మద్దతుగా నిలుస్తాం మహేశ్వరన్ని అగ్రగామిగా నిలుపుదాం

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 03: మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితమ్మకు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీ తో గెలిపించుకుంటాం అని మండల పరిదిలో అకన్‌పల్లి గ్రామనికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు అన్నారు మంగళవారం అకన్‌పల్లి గ్రామనికి చెందిన కాంగ్రెస్, బి జె పి,బి ఆర్ ఎస్…
