సబితమ్మ మద్దతుగా పలువురు బి. ఆర్ ఎస్ లో చెరిక

మహేశ్వరం అర్బన్ , ప్రజాతంత్ర, నవంబర్ 02: తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తునాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.సోమవారం మహేశ్వరం నియోజకవర్గానికి గంగపుత్ర సంఘం నాయకులు మంత్రి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి బి…
