Tag సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్

 సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : భారతీయ సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే అని కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరత్ నాయక్ అన్నారు. బుధవారం కడ్తాల మండల కేంద్రంలో తెలంగాణ యువజన సంఘాల ఐక్య వేదిక వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే  జయంతిని తెలంగాణ యువజన సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు ఎర్రోళ్ల రాఘవేందర్…