సంక్షేమ పథకాలు అందని గల్ఫ్ కార్మికులు : టిపిసిసి గల్ఫ్ ఎన్నారై కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి
– రేషన్ కార్డుల్లో గల్ఫ్ కార్మికుల పేర్లు తొలగిస్తున్నారు – గల్ఫ్ రైతులకు రైతు బీమా వర్తింపజేయాలి హైదరాబాద్ , ప్రజాతంత్ర , జూలై 17: పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబీమా వర్తింపజేయాలని టిపిసిసి గల్ఫ్ ఎన్నారై కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన…
