Tag సంక్షేమ అభివృద్ధి పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి. ప్రభుత్వ విప్ గాంధీ

సంక్షేమ అభివృద్ధి పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి. ప్రభుత్వ విప్ గాంధీ

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర నవంబర్ 6:   ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు సోమవారం శేరిలింగంపల్లి నియోజక వర్గం హాఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగౌతం గౌడు  ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని గంగారాం హుడా కాలనీ సుభాష్ నగర్ శాంతినగర్ కాలనీలకి…