Tag షాద్‌నగర్‌లో పీజీ కాలేజీని ఏర్పాటు చేయాలి

షాద్‌నగర్‌లో పీజీ కాలేజీని ఏర్పాటు చేయాలి

షాద్‌నగర్‌, ప్రజా తంత్ర నవంబర్ 27:  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూముల ధరలు పడిపోతాయని నాడు తప్పుడు ప్రచారం చేశారు. కానీ, నేడు భూముల ధరలు ఎవరు ఊహించిన విధంగా పెరిగాయని బీఆర్‌ఎస్‌ షాద్‌నగర్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. సోమవారం షాద్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌తో కలిసి…