షాద్ నగర్ నియోజకవర్గంలో నామినేషన్ల పరిశీలన

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 13: కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, ఏఐఎఫ్ బి పార్టీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్లపై ఉత్కంఠ* షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన పర్వం ముగిసింది. షాద్ నగర్ అసెంబ్లీకి దరఖాస్తు చేసుకున్న 24 మంది నామినేషన్లను ఎన్నికల అధికారి డి. వెంకట…
