Tag షాద్ నగర్ అసెంబ్లీకి లో పెరిగిన అభ్యర్థులు నామినేషన్ సుమారు పదిమంది అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింద

షాద్ నగర్ అసెంబ్లీకి లో పెరిగిన అభ్యర్థులు నామినేషన్ సుమారు పదిమంది అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింద

 షాద్నగర్ ప్రజాతంత్ర నవంబర్ 09:  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం లో స్వాతంత్ర అభ్యర్థులు గా కొందరు, వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖాలు చేసారు,షాద్ నగర్ అసెంబ్లీ పోటీ కోసం పదిమంది నామినేషన్స్ వేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి. వెంకట మాధవరావు మీడియాకు తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ నుండి ప్రశాంత్, ఆల్…