శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకరణలో అమ్మవారు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: మహేశ్వరం శ్రీ శివగంగ రాజారాజేశ్వరి రాజా రాజేశ్వరస్వామి దేవస్థానము శ్రీ రాజారాజేశ్వరిదేవి శరన్నవరాత్రోత్సవాలు ఐదవ రోజు గురువారం రోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం , సహస్రనామార్చన శ్రీ సూక్త హోమం ( ధన ప్రాప్తికి…
