శరవేగంగా అమీన్ పూర్ అభివృద్ధి
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: అమీన్ పూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని మల్లికార్జున నగర్, ఇక్రిశాట్ కాలనీ లలో 90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.…
