వోటు హక్కు వినియోగించుకున్న ఉప్పల్ బి జె పి అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 30: వోటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని, ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. గురువారం డాక్టర్ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ వారి కుటుంబ…
