వైయస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేద వారికి చేరాయి
ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 2: చేవెళ్ల మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమని చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి డీసిసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు దేవర సమత అన్నారు.దివంగత వైయస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…
