Tag వినాయక మండపాన్ని ప్రారంభించిన తుమ్మల పాండురంగారెడ్డి

వినాయక మండపాన్ని ప్రారంభించిన తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు రూప శ్రీ కౌంటిలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందించిన ఐదు లక్షల రూపాయల విరాళంతో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని శనివారం అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…