వినాయక నిమజ్జనాన్ని సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలి
తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: వినాయక నిమజ్జనాన్ని సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా బుధవారం పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ హోటల్లో తాండూర్ డిఎస్పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ నంద్యాల…
