విద్యుత్ ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 9: పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో విద్యుత్తు ప్రమాదాలలో పశు సంపదను కోల్పోయిన రైతులకు, మృతి చెందిన బాలుడి కుటుంబానికి విద్యుత్ శాఖ నుండి మంజూరైన నష్టపరిహారం చెక్కులను సోమవారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాధితులకు పంపిణీ చేశారు. జిన్నారం, గుమ్మడిదల, పటాన్ చెరు మండలాల పరిధిలోని…
