Tag విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను అందజేసిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్

విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను అందజేసిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: తాండూరు పట్టణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టాన్ని త‌గ్గించాల‌నే ఉద్దేశంతోనే విత్త‌న గ‌ణ‌ప‌తుల పంపిణీకి గ్రీన్ ఇండియా…