విఠాయిపల్లిలో దళితుల ఆత్మీయ సమ్మేళనం
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 : ఆమనగల్లు మున్సిపాలిటీలోని విఠాయిపల్లి గ్రామంలో బుధవారం కల్వకుర్తి తాలుక స్థాయి దళితుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. తాలుక స్థాయి దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీలకతీతంగా దళితులు అందరూ కలిసి ఈ సమావేశంలో పంచుకోవాలని పలువురు సూచించారు. ఈ…
