విజేతలకు నగదు బహుమతుల అందజేత
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : కడ్తాల మండలంలోని గానుగు మార్ల గ్రామపంచాయతీలో ఇటీవల జర్పుల రాధాకృష్ణ 20వ జయంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చేతుల మీదుగా మొదటి బహుమతి రూ.12వేల నగదు. రెండో బహుమతిగా…
