విజయ్ రాథోడ్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : అమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ కి చెందిన బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్త విజయ్ రాథోడ్ రెండు కిడ్నీలో రాళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతు అవస్థతకు గురయ్యారు. వెంటనే హైదరాబాద్ లోని హయత్ నగర్ మ్యాక్సీ క్యూర్ హాస్పిటల్ లో చేర్పించారు. గురువారం ఆపరేషన్ జరిగిన విషయం తెలుసుకున్న…
