Tag విజయభేరి సభకు ఇబ్రహీంపట్నం నుండి వేలాదిగా తరలివచ్చి సోనియా సభను విజయవంతం చేయాలి

విజయభేరి సభకు ఇబ్రహీంపట్నం నుండి వేలాదిగా తరలివచ్చి సోనియా సభను విజయవంతం చేయాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 16 : ఈసి.శేఖర్ గౌడ్ (మామ) తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు వేదిరే యోగేందర్ రెడ్డిలు ప్రజాతంత్రతో  మాట్లాడుతూ, తుక్కుగూడ విజయభేరి సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో శ్రీనగర్ కాలనీ వద్ద నిర్వహించే విజయభేరి బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున…