వికారాబాద్ జిల్లా ముస్లిం జేఏసీ కన్వీనర్ గా సయ్యద్ ముజీబ్ నియామకం
తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 30: వికారాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమ నాయకుడు సయ్యద్ ముజీబ్ వికారాబాద్ జిల్లా ముస్లిం జేఏసీ కన్వీనర్ గా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర కన్వీనర్ సలీం పాషా ముజీబ్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ సలీం పాషా మాట్లాడుతూ ముస్లింల హక్కుల…
